అనంతపురం జిల్లా ఆత్మకూరు మండలం పంపునూరు గ్రామంలో సుబ్రమణ్య స్వామి వారి ఆలయంలో ఆదివారం ఉదయం 11:30 నుంచి 2 గంటల వరకు సుబ్రహ్మణ్యస్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వాణాధికారి బాబు ప్రధాన పూజారి సీతా రామ్మోహన్ శర్మ మాట్లాడుతూ ఆదివారం సందర్భంగా సుబ్రహ్మణ్యస్వామి వారికి ప్రత్యేక అభిషేకాలు అర్చన నిర్వహించడం జరిగిందని అదేవిధంగా వచ్చే ఆదివారం రోజున చంద్రగ్రహణం సందర్భంగా మధ్యాహ్నం ఒంటిగంట నుంచి ఆలయం మూసివేస్తున్నామని కావున భక్తులు ఎవరు దర్శనానికి రావద్దు అని పంపనూరు ఆలయ కార్యనిర్వాణాధికారి బాబు ఆలయ ప్రధాన పూజారి సీతారామన్ శర్మ పేర్కొన్నారు.