Download Now Banner

This browser does not support the video element.

జాతీయ లోక్ అదాలత్ ను విజయవంతం చేయాలి.జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్మన్

Hanumakonda, Warangal Urban | Sep 2, 2025
జాతీయ లోక్ అదాలత్ ను విజయవంతం చేయాలి. జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్మన్ వి.బి.నిర్మలా గీతాంబ జాతీయ మరియు రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థల ఆదేశాలానుసారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ వరంగల్- సెప్టెంబర్, 13వ తేదీ శనివారం రోజున జాతీయ లోక్ అదాలత్ ను నిర్వహించతలపెట్టామని జిల్లా ప్రధాన న్యాయమూర్తిమరియు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ వరంగల్ వి.బి.నిర్మలా గీతాంబ తెలియజేశారు. ఈ సందర్భంగా న్యాయ సేవా సదనం బిల్డింగ్ లో రెండు వేర్వేరు సమావేశాలను నిర్వహించడం జరిగింది.
Read More News
T & CPrivacy PolicyContact Us