అనకాపల్లి పట్టణం సమీపంలోని జాతీయ రహదారి బ్రిడ్జిపై నుండి శారద నదిలో దూకి యువతి ఆత్మహత్యకు పాల్పడింది, శనివారం అటుగా వెళ్తున్న వాహనదారుడు యువత ఆత్మహత్యను చూసి పోలీసులకు సమాచారం అందించడంతో, అక్కడ దొరికిన సెల్ ఫోన్ ఆధారంగా అనకాపల్లి పట్టణానికి చెందిన బుద్ధ కీర్తి కుమారి గా గుర్తించారు, మృతదేహం కోసం పోలీసులు శారదా నదులో గాలిస్తున్నారు.