ఈరోజు అనగా12వ 9వ నెల 2025న ఉదయం 11:30 గంటల సమయం నందు బూర్గంపాడు మండల సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో సారపాక పార్టీ కార్యాలయంలో సీతారాం ఏచూరి చిత్రపటానికి పూలదండ వేసి జోహార్లు అర్పించిన సిపిఎం మండల కార్యదర్శి బత్తుల వెంకటేశ్వర్లు సిపిఎం నాయకులు మహా గొప్ప నాయకుడు లేకపోవడం చాలా బాధాకరమని తన మరణం పార్టీకి తీరని లోటు అని అన్నారు రాజకీయ రంగంలో ఆయన లేని వెలితి స్పష్టంగా కనిపిస్తుందని భారత రాజ్యాంగ మౌలిక విలువైన ప్రజాస్వామ్యం లౌకికవాదం ఫెడరలిజం సామాజిక న్యాయం సమానత్వం సోషలిజంపై బిజెపి కేంద్ర సర్కార్ తీవ్రమైన దాడి చేస్తున్న తరంలో దాన్ని ఎదిరించి