Download Now Banner

This browser does not support the video element.

సూర్యాపేట: జిల్లా కేంద్రంలోని జి హెచ్ ఎస్ హైస్కూల్లో స్పేస్ డే వేడుకలు, క్షిపణుల నమూనాలను తయారు చేసి ప్రదర్శించిన విద్యార్థులు

Suryapet, Suryapet | Aug 23, 2025
సూర్యాపేట జిల్లా కేంద్రంలోని జి హెచ్ ఎస్ హై స్కూల్ లో శనివారం మధ్యాహ్నం స్పేస్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు క్షిపణుల నమూనాలను తయారుచేసి ప్రదర్శించారు. భౌతిక శాస్త్ర ఉపాధ్యాయులు విద్యార్థులకు నేషనల్ స్పేస్ డే విశిష్టతను వివరించి, శాస్త్ర సాంకేతిక రంగాలలో అభిరుచిని పెంచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us