Download Now Banner

This browser does not support the video element.

భీమవరం: APCPSCEA ఆధ్వర్యంలో CPS రద్దు కోసం సెప్టెంబర్ 01 విజయవాడలో చేస్తున్న ధర్నా విజయవంతం చేయండి : ఎమ్మెల్సీ గోపి మూర్తి

Bhimavaram, West Godavari | Aug 30, 2025
APCPSCEA ఆధ్వర్యంలో CPS రద్దు కోసం సెప్టెంబర్ 01 విజయవాడలో చేస్తున్న ధర్నాకు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ బొర్రా గోపి మూర్తి మద్దతు పలికారు. ఈ మేరకు భీమవరంలోని ఆయన కార్యాలయంలో శనివారం 7 గంటలకు మాట్లాడారు. రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధ్యాయులైన పెన్షన్ బకాయిలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. సెప్టెంబర్ 1వ తేదీన విజయవాడకు ఉద్యోగ ఉపాధ్యాయులు తరలిరావాలని కోరారు.
Read More News
T & CPrivacy PolicyContact Us