Download Now Banner

This browser does not support the video element.

రాజేంద్రనగర్: షాద్నగర్ పరిధిలోని కృష్ణ నగర్ లో పెన్షన్ దారుల చైతన్య సమావేశం

Rajendranagar, Rangareddy | Sep 3, 2025
షాద్నగర్ పరిధిలోని కిషన్ర్నగర్లో పెన్షన్దారుల చైతన్య సమావేశాన్ని MRPS నాయకులు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు అర్హులైన అందరికీ పెన్షన్ అందించాలని డిమాండ్ చేస్తూ 8న షాద్నగర్లో సన్నాక సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి పెన్షన్దారులు అధిక సంఖ్యలో తరలిరావాలని కోరారు.
Read More News
T & CPrivacy PolicyContact Us