స్థానికంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను విస్మరించి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ రాజకీయ అబ్బబ్బ గడుపుకుంటున్నాయని ఎం సిపిఐయు జిల్లా కార్యదర్శి పెద్దార రమేష్ శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటలకు ఆర్డిఓ కార్యాలయం ముందు ధర్నా చేశారు. ఈ సందర్భంగా పెద్దాపురం రమేష్ మాట్లాడుతూ ఈ వర్షాకాల సీజన్లో రైతులు ప్రజలు ఎదుర్కొనే సమస్యలపై ముందస్తు ప్రణాళిక రూపొందించి అందుకు తగిన విధంగా కావలసిన సౌకర్యాలను సిద్ధం చేసుకోవాల్సిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అది విస్మరించి రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నిస్తున్నాయన్నారు. కావలసినంత యూరియాని లోలు ఉన్నాయని కొరత లేదని చెప్తూనే ఇంకోవైప