అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గం. బి. కొత్తకోట పట్టణ పరిధిలో జర్నలిస్టుకు కేటాయించిన సర్వే నెంబర్ 239 ప్రభుత్వ భూమిలో కొంతమంది రియాల్టర్లు భూ కబ్జాకు ప్రయత్నిస్తున్నారని తాసిల్దార్ బావాజాన్ కు ఫిర్యాదు చేసిన జర్నలిస్టులు. తహసిల్దార్ సిబ్బందితో వెళ్లి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రభుత్వ భూమిని అన్యాక్రాంతం ఆక్రమణకు పాల్పడే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని తాసిల్దార్ బావా జాన్ తెలిపారు.