డబుల్ బెడ్ రూం ఇళ్లలో ఎమ్మెల్యే నాయిని పర్యటన .. అధికారులతో కలసి రోడ్లు,సైడ్ డ్రైనేజీ,విద్యుత్తు,నీళ్ల సంపులు పరిశీలిన.. నేరుగా ప్రజల మధ్యలోనే స్థితిగతులను సమీక్షించి వివరించిన కాలనీ వాసులకు ఎమ్మెల్యే నాయిని. వరంగల్ పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని బాలసముద్రంలో గల ఇందిరమ్మ రెండు పడకల ఇండ్ల కాలనీలో ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అధికారులతో పరిశీలించారు