జగిత్యాల భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ కేంద్ర ప్రభుత్వం నిత్యవసరలపై జిఎస్టి తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్న సందర్భంగా శుక్రవారం. స్థానిక తహశీల్ చౌరస్తా వద్ద భారత ప్రధాని నరేంద్ర మోడీ మరియు ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ కి పాలభిషేకం ల చిత్రపటానికి పాలాభిషేకాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షులు కుక్క గంగాధర్ మాట్లాడుతూ కేంద్రంలో ఉన్న ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం నిత్యవసరలపై జిఎస్టి తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వానికి బడుగు బలహీన వర్గాల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.. ఈ నిర్ణయం అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా చేయడం చాలా సంతోషకరమని కేంద్ర