ఆళ్లగడ్డ పట్టణంలోని పీ వి ఎస్ ఆర్ గోడౌన్ వద్ద ఆదివారం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. గోడౌన్లో వాచ్మెన్ గా పనిచేస్తున్న దొర్నిపాడు మండలం కొండాపురం గ్రామానికి చెందిన నాగిరెడ్డి (50) అనే వ్యక్తి క్రేన్ టైర్ల కిందపడి మరణించాడు. గోడౌన్లో విధులు నిర్వహించేందుకు వెళుతుండగా ప్రమాదవశాత్తు మరణించాడు. టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నా.