జిల్లా అటవీశాఖ కార్యాలయాన్ని అటవీశాఖ అధికారులు పేకాట క్లబ్ గా మార్చిన పరిస్థితులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కనిపిస్తున్నాయి. ప్రతి నెల ప్రభుత్వ జీతాలు అందుకుంటూ సక్రమంగా పనులు చేయాల్సిన అటవీశాఖ అధికారులు, వారి డ్రైవర్ లు బహిరంగంగా జిల్లా కార్యాలయంలో పేకాట ఆడటం ఆశ్చర్యానికి గురిచేస్తుంది.పేకాట స్థావరాలపై పోలీస్ అధికారుల నిఘా విభాగం సరైన దృష్టి లేదు, పలుమార్లు దొరికినా చూసి చూడనట్లు వదిలేసిన వైనం.. డిఎఫ్ఓ, ఎఫ్డివో స్థాయి అధికారులు డ్రైవర్ లు, బీట్ అధికారులు ఉన్నట్లు సమాచారం