జనగామ జిల్లా స్థాయి శిక్షణ తరగతులు సందర్భంగా రెండో రోజు క్లాస్ బోధిస్తున్న RL మూర్తి SFI మాజీ రాష్ట్ర అధ్యక్షుడు దామెర కిరణ్ SFI రాష్ట్ర ఉపాధ్యకుడు నిరంతరం విద్యార్థులకు అందుబాటులో ఉంటామని ఎస్ఎఫ్ఐ నాయకులు స్పష్టం చేశారు విద్యార్థుల కోసం ఎస్ఎఫ్ఐ నిరంతరం పోట్లాడుతూనే ఉంటుందని తెలిపారు