చివ్వేంల మండలం ఐలాపురం స్టేజి ఫ్లైఓవర్ సమీపంలోని ఎరువుల దుకాణంలో శనివారం యూరియా బస్తాలను మార్కెట్ ధర రూ. 266 రూపాయలు ఉండగా, 500 రూపాయలకు బ్లాక్లో అమ్ముతున్నారని రైతులు ఆరోపించారు. బిల్లులు మార్కెట్ ధరకే రాస్తున్నా, డబ్బులు మాత్రం అధికంగా తీసుకుంటున్నారని రైతులు వాపోయారు.