నూజివీడు రాజీవ్ సర్కిల్ వద్ద బుధవారం రాత్రి 10 గంటల సమయంలో ట్రక్ ఆటో ప్రమాదవశాత్తు డివైడర్ను ఢీకొనడంతో ఓ వృద్ధుడు తీవ్ర గాయాలు అటువైపుగా ప్రయాణించే ప్రయాణికులు గుర్తించి నూజివీడు ప్రభుత్వ ఆసుపత్తులు తరలించారు ఈ సందర్భంగా స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం గుర్తు తెలియని వ్యక్తి నూజివీడు నుండి రావిచర్ల వైపు ట్రక్ ఆటో తో వెళుతుండగా డివైడర్ను ఢీకొట్టడంతో ప్రమాదం జరిగిందని ప్రమాదానికి గురైన వృద్ధుని వద్దా ఇటువంటి ఆధారాలు లంబించలేదని తెలిపారు అంబులెన్సులో క్షతగాత్రున్ని నూజివీడు ఏరియా ఆసుపత్రికి తరలించగా చికిత్స అందిస్తున్న వైద్యులు గురువారం ఉదయం 7 గంటల సమయంలో పోలీసులు కేసు వివ