ఎస్ఎఫ్ఐ హనుమకొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్స్ మరియు ఫీజు రీయింబర్స్ మెంట్ విడుదల చేయాలని తలపెట్టిన ఫీజు దీక్ష ను అడ్డుకున్న పోలీసులు అనంతరం ఎస్ఎఫ్ఐ నాయకులను అరెస్టు చేసి సుబేదారి పోలీస్ స్టేషన్ కు తరలించిన పోలీసులుఈ రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్లో లో స్కాలర్షిప్స్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేసే వరకు తమ పోరాటం ఆగదని ఎస్ఎఫ్ఐ నాయకులు అన్నారు