కామారెడ్డి పట్టణంలో వరద బాధితులను శనివారం జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ పరామర్శించారు. అనంతరం వరద బాధితులకు తక్షణసాయంగా జి.ఆర్ కాలనీలో వరద ముంపుకు గురైన 48 ఇండ్లకు 11,500 రూపాయల ఆర్థిక సహాయంను కలెక్టర్ ప్రకటించారు. హౌసింగ్ బోర్డ్ కాలనీలో సర్వే నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు.