Download Now Banner

This browser does not support the video element.

ప్రజా కళల వారధి, డాక్టర్ గరికపాటి రాజారావు 62వ వర్ధంతి సభ, పెద్దాపురంలో ఘనంగా నిర్వహించారు.

Peddapuram, Kakinada | Sep 8, 2025
కాకినాడ జిల్లా పెద్దాపురం పట్నం స్థానిక వ్యాసాలకు సూర్యారావు భవనం నందు, ప్రజా కలల వారధి, డాక్టర్ గరికపాటి రాజారావు 62వ వర్ధంతిని, ప్రజానాట్యమండలి ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా సీనియర్ కళాకారుడు విశ్వనాథం మాట్లాడుతూ, దేశంలో జరిగిన ప్రతి ఉద్యమానికి ప్రజానాచమండలి చేదోడు వాదోడుగా నిలబడుతుందని అన్నారు. కళారూపాల ద్వారా ప్రజలను చైతన్యం చేయడమే రాజారావుకు మనం ఇచ్చిన గొప్ప నివాళి అని ఆయన అన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us