శ్రీ సత్యసాయి జిల్లా వ్యాప్తంగా గ్రామీణ ఉపాధి హామీ పథకంలో (NREGS) పెండింగ్లో ఉన్న బిల్లులు తక్షణమే మంజూరు చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు శ్రీ సత్య సాయి జిల్లా కేంద్రం పుట్టపర్తి లో జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్ను కలిసి వినతిపత్రం అందించారు. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి బి.కదిరప్ప వ్యవసాయ కార్మిక సంఘ నాయకులు పాల్గొన్నారు.