ఏలూరు జిల్లా ఏలూరు రూరల్ మండలం కోమడవోలు సాయి నగర్ కాలనీకి చెందిన 58 సంవత్సరాల వయసుగల బాబురావు వ్యక్తిగత పనులపై తుని వెళ్లి తిరిగి ఏలూరు రైల్వే స్టేషన్ వద్ద ఓ బెంచ్ పై కూర్చుని శనివారం సాయంత్రం 6 గంటలకు సమయంలోఫోను మాట్లాడుతూ ఉండగా ఒక్క సారిగ కుప్ప కూలడంతో స్థానికులు, రైల్వే పోలీసులు గుర్తించి ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించడంతో ఘటనపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు గుండెపోటుతో మృతి చిందాడ లేదా ఏదైనా ఇతర కారణాలు ఉన్నాయని దర్యాప్తు చేస్తున్న రైల్వే పోలీసులు.