నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గ పరిధిలోని కమ్మర్ పల్లి మండలం కొనసముందర్ గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. గురువారం నిర్వహించిన కార్యక్రమానికి మార్కెట్ కమిటీ చేర్మెన్ పాలేపు నర్సయ్య ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. సందర్భంగా పలు ఇండ్లకు ఆయన భూమి పూజ చేశారు.