Download Now Banner

This browser does not support the video element.

కడప: జిల్లా ఎయిడ్స్ నియంత్రణ మరియు నివారణ సంస్థ ఆధ్వర్యంలో హెచ్ఐవి /ఎయిడ్స్ పై విద్యార్థులకు క్విజ్ పోటీలు

Kadapa, YSR | Aug 22, 2025
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సొసైటీ ఆదేశాల మేరకు, జిల్లా ఎయిడ్స్ నియంత్రణ మరియు నివారణ సంస్థ ఆధ్వర్యంలో, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కడప జిల్లా మరియు జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ సంయుక్తంగా జిల్లా స్థాయి HIV/AIDS క్విజ్ పోటీలు నిర్వహించబడుతున్నాయి. లఈ పోటీలలో మండల మరియు డివిజనల్ స్థాయిలో విజేతలైన ఫస్ట్ ఇయర్ జూనియర్ కాలేజ్ విద్యార్థులు మాత్రమే పాల్గొనగలరు. ఈ పోటీలు 23.08.2025 శనివారం ఉదయం 10.00 గంటల నుండి మధ్యాహ్నం 12.00 గంటల వరకు, స్థానిక ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల,పాత బస్టాండ్, కడపలో లో జరుగనున్నాయి.
Read More News
T & CPrivacy PolicyContact Us