అనకాపల్లి జిల్లా చోడవరం పట్టణంలో ఉన్న స్వయంభు విఘ్నేశ్వర స్వామి వారి ఆలయంలోనూ, సద్భావం టీం ఏర్పాటు చేసిన 63 అడుగులు ఎత్తు గల గణపతి మండపంలోనూ మాజీ మంత్రి అనకాపల్లి జిల్లా వైఎస్ఆర్సిపి అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలోని వైఎస్ఆర్సిపి నాయకులు పాల్గొన్నారు.