కాంగ్రెస్ నాయకులు యూరియా బస్తాలు ఎత్తుకుపోయినందుకు కొరత ఏర్పడిందని బీజేపీ రాష్ట్ర చీఫ్ రాంచందర్ రావు అన్నారు. నాంపల్లిలోని స్టేట్ ఆఫీస్లో మాట్లాడుతూ.. మహబూబ్నగర్లో 86 బస్తాలు ఎత్తుకుపోయారని, యూరియా కొరత కృత్రిమంగా కాంగ్రెస్ సృష్టించిందన్నారు. బ్లాక్ మార్కెట్ను నియంత్రించలేకపోయారని, ఎంత యూరియా అవసరమో అంతా ఇచ్చామని ఆయన పేర్కొన్నారు.