ప్రధాని నరేంద్ర మోడీ పిలుపుమేరకు ప్రతి ఒక్కరు స్వదేశీ వస్తువులను వాడేందుకు ముందుకు రావాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ అన్నారు, గురువారం బిజెపి ఆధ్వర్యంలో అనకాపల్లి పట్టణంలో నిర్వహించిన చాయ్ పే కార్యక్రమంలో మాధవ్ మరియు అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ పాల్గొన్నారు, ఈ సందర్భంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ప్రజల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు.