ఈరోజు అలంపూర్ పట్టణానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఎరుకల జయరాముడు శనివారం అనారోగ్యంతో మరణించారు. విషయం తెలిసిన వెంటనే అలంపూర్ శాసనసభ్యులు విజేయుడు వారి స్వగృహాన్ని చేరుకుని భౌతికకాయానికి నివాళి అర్పించి ,వారి కుటుంబ సభ్యులను ఓదార్చి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేయడం జరిగినది.ఎమ్మెల్యే తో పాటు బిఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు ఉన్నారు.