గత ప్రభుత్వం 10 ఏళ్లలో రాష్ట్రంపై రూ.8.19 లక్షల కోట్ల అప్పుల భారం మోపినప్పటికీ, ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శనివారం ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఆయన పర్యటించారు ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరిలతో కలిసి ఆయన పాల్గొన్నారు.