Atmakur, Sri Potti Sriramulu Nellore | Sep 6, 2025
నెల్లూరు జిల్లా, ఆత్మకూరు నియోజకవర్గం, అనంతసాగరం మండలంలో రోజురోజుకు రేషన్ బియ్యం మాఫియా రెచ్చిపోతుంది. ఇటీవల మండలంలోని ఇనగలూరు వద్ద సూమారు 12 టన్నుల రేషన్ బియ్యన్ని అధికారులు సీజ్ చేసిన విషయం తెలిసిందే. అయిన కూడా మాఫియా మాత్రం తగ్గడంలేదు. శనివారం నల్లరాజుపాలెం వద్ద సూమారు 100 బస్తాలు అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తున్న వాహనాన్ని అధికారులు పట్టుకున్నారు. అయితే పలువురు అధికారులకు మాఫియా నుంచి నెలమామూళ్లు అందుతున్నాయాన్న ఆరోపణలు తీవ్రంగా వినిపిస్తున్నాయి. అసలు ఈ మాఫియాకు డాన్ ఎవరు.. అధికారులు ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నారన్న ప్రశ్నలు తరచూ వినిపిస్తున్నాయి. ఇకనైనా అక్రమ రేషన్