శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం పట్టణంలో ఏర్పాటు చేసిన 160 వినాయక విగ్రహాలు వైభవంగా గురువారం రాత్రి శోభాయాత్రలో పాల్గొన్నాయి. భారీ పోలీసు బందోబస్తు మధ్య ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 1300 మంది పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. శోభయమానంగా డీజే ల మూర్తలతో యువత నృత్యాలతో కన్నుల పండుగగా వినాయక నిమజ్జన ఊరేగింపు నడుస్తోంది. గుడ్డం రంగనాథ స్వామి కోనేరు వద్ద వినాయకులు నిమజ్జనం అవుతున్నాయి. రేపు అనగా ఐదవ తేదీ ఉదయానికి ఉత్త విగ్రహాలు నిమజ్జనం చేయాలని అధికారులు ప్రయత్నిస్తున్నారు