నన్ను ఎవరూ కిడ్నాప్ చేయలేదు. నా భర్త రమేష్ తో నాకు ప్రాణహాని ఉంది. అందుకే ఇంటి నుంచి వెళ్లిపోయానని మమతా శనివారం విడుదల చేసిన ఓ వీడియో ద్వారా మీడియా తెలిపింది. కుటుంబ సభ్యులతో తీవ్ర గొడవ జరిగింది. భర్త రమేష్ తనను చితకబాదాడని. ఓ ప్రెండ్ సహాయంతో ఇంటి నుంచి వెళ్లిపోయినట్లు తెలిపారు. ఈ విషయాన్ని ఇప్పటికే పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగిందని. ప్రస్తుతం సోషల్ మీడియా. వార్త పత్రికల్లో తనపై జరుగుతున్న ప్రచారాన్ని ఆమె ఖండించారు.