అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గ పరిధిలోని పుణ్యక్షేత్రాల్లోని దేవాలయాలు అన్ని చంద్రగ్రహణం సందర్భంగా ఆదివారం మధ్యాహ్నం నుండి మూతపడ్డాయి. ఉరవకొండ మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం పెన్నహోబిలం శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం, , కూడేరు లోని సంగమేశ్వర స్వామి దేవాలయం, బెలుగుప్ప మండలంలోని బుదిగుమ్మ శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం, బెలుగుప్ప శ్రీ రామేశ్వర స్వామి ఆలయం, శ్రీ విగ్నేశ్వర స్వామి దేవాలయాలతో పాటు ఆలయాలన్నీ కూడా మూత వేశారు. తిరిగి సోమవారం ఉదయం సంరక్షణ పూజల అనంతరం యధావిధిగా ఆలయాలన్నీ తెరుచుకొని ఉన్నాయని దేవాదాయ శాఆలయాల అర్చకులుఖ అధికారులు ఆలయాల అర్చకులు పేర్కొన్నారు.