కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా విడుదలయ్యే సంక్షేమ పథకాలు నిరుపేదలైన గిరిజన కుటుంబాలకు చెందే విధంగా ఆది కర్మయోగి అభియాన్ కార్యక్రమంలో భాగంగా అధికారులు మరియు ప్రజల భాగస్వామ్యంతో సమస్యలు తీర్మానం చేసి ప్రతిపాదనలు తయారు చేయడం జరుగుతుందని ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి రాహుల్ అన్నారు. సోమవారం నాడు ఐటిడిఏ సమావేశం మందిరంలో మినిస్టరీ ఆఫ్ ట్రైబల్ వెల్ఫేర్ అఫైర్స్ జోనల్ మేనేజర్ ప్రదీప్ కుమార్ సింగ్ మరియు ఇతర అధికారులతో ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో మాట్లాడిన ఐటీడీఏ పీవో రాహుల్