Download Now Banner

This browser does not support the video element.

పటాన్​​చెరు: అమీన్‌పూర్ మున్సిపాలిటీ ప్రజల సమస్యలపై బీజేపీ మహాధర్నా : జిల్లా బిజెపి అధ్యక్షురాలు గోదావరి

Patancheru, Sangareddy | Aug 2, 2025
అమీన్‌పూర్ మున్సిపాలిటీ ప్రజల సమస్యలపై బీజేపీ మహాధర్నా శనివారం చేపట్టారు. అమీన్‌పూర్ మండల అధ్యక్షుడు ఈర్ల రాజు ఆధ్వర్యంలో నిరసన నిర్వహించారు. ఈ సందర్భంగా సంగారెడ్డి జిల్లా బిజెపి అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి మాట్లాడుతూ.. మున్సిపాలిటీ పరిధిలోని గ్రామాల్లో డ్రైనేజీ, రోడ్ల సమస్యలు గత కొన్నేళ్లుగా తీవ్రంగా ఉన్నాయి. ప్రజలు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ప్రభుత్వ అధికారులు, ప్రతినిధులు ఈ సమస్యలను పట్టించుకోకపోవడం బాధాకరమని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us