Download Now Banner

This browser does not support the video element.

అశ్వారావుపేట: చండుగొండ మండలంలో పనుల జాతర కార్యక్రమంలో పాల్గొన్న అశ్వారావుపేట ఎమ్మెల్యే జారె ఆదినారాయణ

Aswaraopeta, Bhadrari Kothagudem | Aug 22, 2025
చండ్రుగొండ మండలంలో పనుల జాతర 2025 అనే ప్రత్యేక కార్యక్రమం ద్వారా అశ్వారావుపేట ఎమ్మెల్యే జారె ఆదినారాయణ గ సీతాయిగూడెం,మంగయ్యబంజర,వెంకటయ్యతండా గ్రామాలలో శుక్రవారం పర్యటించారు.. సీసీ రోడ్లు ఎంపీపీఎస్ పాఠశాల ప్రహరీగోడ మునగ ప్లాంటేషన్ సందర్శన వంటి అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేశారు ఈ కార్యక్రమంలో మండల అధికారులు మండల నాయకులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు...
Read More News
T & CPrivacy PolicyContact Us