చెన్నూర్ వ్యవసాయ సహకార కేంద్రం వద్ద రైతుల ఆందోళన మంచిర్యాల జిల్లా చెన్నూరు వ్యవసాయ సహకార గోదాం వద్ద శుక్రవారం ఉదయం10 నుంచి రైతులుక్యూ లైన్ లో బారులు తీరారు.రైతులకు సరిపడా యూరియా రాకపోవడంతో గోదాం లో స్వీయ నిర్బంధం చేసుకున్నరు. తక్షణమే రైతుల సమస్యలు పరిష్కరించి వారికి సరిపడా యూరియా ఇవ్వాలని రైతుల డిమాండ్ చేస్తున్నారు.