విద్యుత్ రంగాన్ని ఆదాయ వనరుగా, అధికారాన్ని కట్ట పెట్టే రంగంగా మార్చుకుంటున్న పాలక ప్రభుత్వాలు ! కోతలు వాతలు ప్రజలపై ఆదాయం ఆదానీ అంబానీలకా ? విద్యుత్ పోరాటంలో అసువులు బాసిన అమరవీరుల స్ఫూర్తితో ప్రజలపై భారాలు మోతే విద్యుత్ చార్జీల పెంపు, స్మార్ట్ మీటర్ల బిగింపు రద్దు చేసే వరకు పోరాటం అంబేద్కర్ సర్కిల్ వద్ద ఆందోళనలో వామపక్ష నేతల హెచ్చరిక. గురువారం స్థానిక అంబేద్కర్ కూడలి వద్ద జరిగిన ప్రతిజ్ఞ ఆందోళన కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర, సిపిఎం జిల్లా కార్యదర్శి జి చంద్రశేఖర్, సిపిఐ ఎంఎల్ జిల్లా కార్యదర్శి బందెల ఓబయ్య, రమణయ్య మాట్లాడుతూ