హిందూపురం శాసన సభ్యులు పద్మభూషణ్ శ్రీ నందమూరి బాలకృష్ణ ఆదేశాల మేరకు హిందూపురం పట్టణంలో దండు రోడ్డు నందు ప్రభుత్వ పాఠశాల నుండి దండు రోడ్డు మీదుగా జిల్లా పరిషత్ హై స్కూల్ వరకు జరుగుతున్న గ్రావెల్ రోడ్డు పనులను పరిశీలించిన మున్సిపల్ చైర్ పర్సన్ డి ఈ రమేష్ కుమార్. ఈ సందర్భంగా మునిసిపల్ చైర్ పర్సన్ మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాలుగా ఈ దండు రోడ్డు గుంతలు పడి వాహనదారులకు రాకపోకలకు, విద్యార్థులకు పాఠశాలకు పోవడానికి రావడానికి ఇబ్బందులు పడుతుండడంతో అత్యవసరంగా మునిసిపల్ సాధారణ నిధుల నుండి 3 లక్షలతో గ్రావెల్ రోడ్డు వేస్తున్నామని తెలియజేశారు. ఇప్పటి నుండి వాహనదారులకు పాదాచారులకు సౌకర్యవ