అనంతపురం జిల్లా కేంద్రంలో రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత క్యాంపు కార్యాలయంలో బుధవారం ఉదయం ఐదు గంటల సమయం నుంచి సూపర్ సిక్స్ సూపర్ హిట్ విజయోత్సవ సభలో ప్రజలకు అందించేందుకు వాటర్ బాటిల్ పండ్లను ప్యాకింగ్ పనులను పరిటాల శ్రీరామ్ బుధవారం పదిన్నర గంటల సమయంలో పరిశీలించడం జరిగింది ఈ సందర్భంగా పరిటాల శ్రీరామ్ మాట్లాడుతూ రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత ఆధ్వర్యంలో టిడిపి విజయోత్సవ సభలో ప్రజలకు 1,50,000 మందికి వాటర్ బాటిల్ పండ్లు బిస్కెట్ ప్యాకెట్లు ప్యాకింగ్ చేసి సభకు వచ్చే ప్రజలందరికీ వీటిని పంపిణీ చేసేందుకు సిద్ధం చేస్తున్నామని ధర్మవరం టిడిపి ఇన్చార్జ్ పరిటాల శ్రీరామ్ పేర్కొన్నారు.