రైతులు అధైర్యపడవద్దని ప్రతి ఒక్క రైతుకు యూరియా అందుతుందని మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుదీర్ రామ్నాథ్ కేక అన్నారు, మహబూబాబాద్, నరసింహులపేట ,మరిపెడ మండల కేంద్రాల్లోని పిఎసిఎస్ సెంటర్లో యూరియా పంపిణీ కార్యక్రమాన్ని స్వయంగా పర్యవేక్షించారు,ఈ సందర్భంగా రైతు రైతులతో మాట్లాడారు, రైతుల క్యూ పద్ధతిని పాటించాలని, ఎవరు ఆందోళన చెందవద్దని అందరికీ సరిపడా యూరియా పంపిణీ జరుగుతుందని రైతులకు సూచించారు,ఎస్పీతో పాటు పోలీస్ అధికారులు వారి వెంట పాల్గొన్నారు