ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి వచ్చిన ఫిర్యాదులను ఏడు రోజుల్లోగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా, సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లా ఎస్పీ పాల్గొని, ప్రజల నుండి నేరుగా ఫిర్యాదులను స్వీకరించారు..