నేపాల్ లో అల్లర్ల కారణంగా నేపాల్ లో భారతీయులు చిక్కు కొన్నారు ఈ నేపథ్యంలోని స్థానిక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము చొరవతో 144 మంది భారతీయులు నేపాల్ లో చిక్కకొనగా ప్రత్యేక విమానం గురువారం ఏర్పాటు చేసి వారిని విశాఖకు సురక్షితంగా వచ్చేందుకు ముమ్మర ఏర్పాట్లు చేశారు. వారు నేపాల్ కాట్మండు నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరారు