రోడ్డు ప్రమాదంలో గాయపడిన వహదారిని హాస్పిటల్ కు చేర్చిన దామెర ఎస్సై ములుగు లాదెళ్ళ మార్గంలో కోతి అడ్డురావడంతో వాహనం మీద నుండి కిందపడి తీవ్ర గాయాలతో రోడ్డుపై పడి ఉన్న వ్యక్తిని గమనించిన దామెర ఎస్సై అశోక్ తక్షణమే స్పందించి స్థానికులతో కలిసి గాయపడి వ్యక్తిని ఎస్.ఐ అంబులెన్సు ఎక్కించి చికిత్స కోసం హాస్పిటల్ కి తరలించడం జరిగింది. ఈ రోడ్డు ప్రమాదంపై ఎస్. ఐ స్పందించిన తీరును స్థానికులు, ఇతర వాహనదారులు హర్షం వ్యక్తం చేశారు.