Download Now Banner

This browser does not support the video element.

కొందుర్గ్: కొందుర్గు పోలీస్ స్టేషన్ పరిధిలో జీవితంపై విరక్తితో ఆత్మ చెక్కు పాల్పడిన భర్త

Kondurg, Rangareddy | May 22, 2024
జీవితంపై విరక్తి చెందిన ఓ వ్యక్తి ఆత్మ చెపు పాల్పడిన ఘటన రంగారెడ్డి జిల్లాలోని కొందుర్గు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం చెరుకుపల్లి కి చెందిన నర్సింహులు (35), మాధవి దంపతులు. కాగా గ్రామానికి చెందిన ఓ వ్యక్తితో బార్య వివాహేతర సంబంధం పెట్టుకుందని నరసింహులు ఆమెతో తరచు గొడవ పడేవాడు. ఈ క్రమంలో మాధవి తల్లిదండ్రులు అతనిపై దాడి చేయగా, పొలం నుండి ఇంటికి వచ్చి ఉరి వేసుకుని ఆత్మ హత్య కు పాల్పడ్డాడు.
Read More News
T & CPrivacy PolicyContact Us