ఎన్టీఆర్ జిల్లా- నందిగామ వీరులపాడు మండలం వి అన్నవరం గ్రామం వద్ద అక్రమంగా తరలిస్తున్న 3840 మద్యం సీసాలు స్వాధీనం చేసుకొని కేసు నమోదు పోలీసులు. మద్యం సీసాలను ఎసిపి రవికరణ పరిశీలించారు. అనంతరం మీడియాకు కేసు వివరాలను నందిగామ ఏసీపీ రవికిరణ్ వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రం మధిరలోని మద్యం షాపు నుంచి 80 కేసుల మద్యం కొనుగోలు చేశారు. మధిర మండలం చిలుకూరు గ్రామానికి మధిర మద్యం కొనుగోలు చేసి అప్పి ఆటోలో అక్రమంగా తరలిస్తున్నారు. వీర్లపాడు మండలం వి అన్నవరం గ్రామం వద్ద పోలీసులు అనుమానంతో ఆటోను తనిఖీ చేశారు. దీనిలో 80 మద్యం కేసులో బాక్సులను గుర్తించారు. వీటిలో 3840 క్