జిల్లా ఎస్పీ శ్రీ ఇ.జి అశోక్ కుమార్ ఐ.పి.ఎస్ గారి ఆదేశాల మేరకు కడప వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో లాడ్జిలను ఆకస్మికంగా తనిఖీలు చేసిన పోలీసులు.నేర నియంత్రణ, అసాంఘిక కార్యకలాపాలు అరికట్టేందుకు పటిష్టమైన చర్యలలో భాగంగా జిల్లా ఎస్పీ శ్రీ ఇ.జి అశోక్ కుమార్ ఐ.పి.ఎస్ గారి ఆదేశాల మేరకు తనిఖలు చేపట్టారు. లాడ్జీల్లో ప్రతి గదిని క్షుణ్ణంగా తనిఖీ చేసి, లాడ్జిలలో బస చేసిన వ్యక్తల వివరాలను పరిశీలించి, కొత్త వ్యక్తులను ప్రశ్నిస్తూ వివరాలపై ఆరా తీశారు.