హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లో జిల్లా పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో ఘనంగా గురుపూజోత్సవం ఉత్తమ ఉపాధ్యాయులను సన్మానించిన మండలి డిప్యూటీ ఛైర్మన్ బండా ప్రకాష్, జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ డీఈవో, తదితరులుసమాజ మార్గ నిర్దేశకులు ఉపాధ్యాయులేనని రాష్ట్ర శాసనమండలి డిప్యూటీ చైర్మెన్ బండ ప్రకాష్ అన్నారు