అల్పపీడన ప్రభావంతో పుట్టపర్తి నియోజకవర్గం లోని నల్లమాడ మండలంలో బుధవారం భారీ వర్షం కురిసింది. భారీ వర్షం కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. బుధవారం ఉదయం నుండి ఆకాశం మేఘావృతమై సాయంత్రం సమయంలో భారీ వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు తెలిపారు.