ఏలూరు జిల్లా లో ఇటీవల కాలంలో సైబర్ నేరగాళ్లు డిజిటల్ అరెస్ట్ లేని కొత్త మాసం పద్ధతిని ఉపయోగిస్తూ నిరాపరాదులను బలవంత పరుస్తూ తాము పోలీసులు సిబిఐ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులము అంటూ బెదిరింపులుకాల్స్, మెసేజ్లు పంపి మోసగిస్తున్నారని జిల్లాలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ సూచించారు ఈ సందర్భంగా సోమవారం ఐదు గంటల సమయంలో ఆయన మాట్లాడుతూ