శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం మండలం వినాయక నగర్ లో నివాసముండే లక్ష్మయ్య అనే అతని ఇంటి ఆవరణలో నిలిపి ఉన్న FZ ద్విచక్ర వాహనం (AP07 TN 5101) గత రాత్రి చోరీకి గురైంది. అదే ప్రాంతంలో నీ కిరికెర గ్రామంలో గుర్తు తెలియని వ్యక్తి AP 39 KR 6307 అనే Hero గ్లామర్ అనే ద్విచక్ర వాహనంని వదిలి పరారయ్యారు.